బాబు మీరెవరోగానీ నన్ను ముంచేట్టున్నారు. ఆ అఙ్ఞాతని నేను కాదంటే వినరేం…ఒట్టు, అమ్మతోడు నేను నా సొంతపేరు పెట్టే రాస్తాను గానీ anon గా రాయను గాక రాయనుఆ anon ఎవడో నాకు తెలీదండీ బాబూ, నన్ను ఒగ్గేయండి :P
మేడం గారు,శైలి, శిల్పం, తిట్లు ఒకే లాగా వుంటేను ...:)సర్లేండి. మా ప్రవీణ్ కి ఏదో చెప్పుకుంటాం .... ఏటి సేత్తాం ?
బాబు మీరెవరోగానీ నన్ను ముంచేట్టున్నారు. ఆ అఙ్ఞాతని నేను కాదంటే వినరేం…ఒట్టు, అమ్మతోడు నేను నా సొంతపేరు పెట్టే రాస్తాను గానీ anon గా రాయను గాక రాయను
ReplyDeleteఆ anon ఎవడో నాకు తెలీదండీ బాబూ, నన్ను ఒగ్గేయండి :P
మేడం గారు,
ReplyDeleteశైలి, శిల్పం, తిట్లు ఒకే లాగా వుంటేను ...:)
సర్లేండి. మా ప్రవీణ్ కి ఏదో చెప్పుకుంటాం .... ఏటి సేత్తాం ?