Thursday, March 4, 2010

కొన్నాళ్లు కామెంటులు ....... కాస్త రాటు తేలాక టపాలు.

2 comments:

  1. బాబు మీరెవరోగానీ నన్ను ముంచేట్టున్నారు. ఆ అఙ్ఞాతని నేను కాదంటే వినరేం…ఒట్టు, అమ్మతోడు నేను నా సొంతపేరు పెట్టే రాస్తాను గానీ anon గా రాయను గాక రాయను
    ఆ anon ఎవడో నాకు తెలీదండీ బాబూ, నన్ను ఒగ్గేయండి :P

    ReplyDelete
  2. మేడం గారు,

    శైలి, శిల్పం, తిట్లు ఒకే లాగా వుంటేను ...:)

    సర్లేండి. మా ప్రవీణ్ కి ఏదో చెప్పుకుంటాం .... ఏటి సేత్తాం ?

    ReplyDelete